మోడ్రన్ కంబాట్4 గేంలాప్ట్ యొక్క షూటింగ్ గేమ్స్ లొ అద్బుత విజయం సాదించిన మోడ్రన్ కంబాట్ 1,2,3 ల తరువాత వచిన మరొ అద్బుత గేం మోడ్రన్ కంబాట్4, ఇక గేం విషయానికి వస్తె హై రెజల్యుషన్ 3డి గ్రాఫిక్స్ మరియు గేంప్లే ముందు రిలీజ్ అయిన 1,2,3 పార్ట్స్ కు అనుసంధానంగ ఉంటుంది అదేవిధంగ ఫన్ గా కూడ ఉంటుంది, మల్టి ప్లేయర్ (ఇతరులతొ కలసి ఆడె) విషయానికి వస్తె ఈ గేం గూగుల్ ప్లేస్టొర్ లొ ఉన్న బెస్ట్ మల్టి ప్లేయర్ గేమ్స్ లొ ఒకటి , ఈ గేం సిల్వర్ మరియు గోల్డ్ క్రెడిట్స్ కలిగి ఉంటుంది, సిల్వర్ సింగిల్ గ ఆడినప్పుడు గొల్డ్ మల్టిప్లేయర్ ఆడినప్పుడు వెపన్స్ కొనడనికి ఉపయోగ పడతుంది మోడ్రన్ కంబాట్ గేం ఒక్కటి మాత్రమే హీరొ మరియు విల్లన్ గా ఆడేంధుకు ఉంటుంది
ఈ మోడ్ వెర్షన్ లొ ఏముంది : అంతులేని సిల్వర్ మరియు గోల్డ్
గేం ఆడుటకు అనువైన ప్లాట్ ఫం : ఆండ్రాయిడ్ 2.3 మరియు ఆపై
మొదటి సారి ఆడినఫ్పుడు ఇంటర్నెట్ ఉండాలి తరువాత అవసరం ఉండదు
మై తెలుగు వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ (ఉఛితం)
dailyuploads.net వెబ్ సైట్ లొ (download offers) అన్నచోట టిక్క్ మార్క్ తీసెయ్యండి
0 comments:
Post a Comment