షాడో ఫైట్ 2 2D ఫైటింగ్ గేమ్ , ఈ గేమ్ ఒక్కసారి ఆడటం మొదలు పెడితే ఆపడం కష్టమే , ఈ గేమ్ కి తనదైన స్టైల్ మరియు వెపన్స్ అప్గ్రేడింగ్ సిస్టం వుంది, ఈ గేమ్ మొదట్లో వచ్చే సినిమాటిక్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది, ఈ ట్రైలర్ తరువాత మొదలవుతుంది అసలు ఆట ముందే చెప్పినట్టుగా ఒక్కసారి ఆడటం మొదలు పెడితే ఎన్ని గంటలైనా అడగలిగేలా బోర్ కొట్టని గేమ్ ప్లే ఉంటుంది
- ఈ గేమ్ యొక్క ఫ్యూచర్స్:
- underworld లెవెల్ వరకు మీకు నచ్చిన దారిలో ఫైట్ చేస్తూ వెళ్ళండి అక్కడ క్రొత్త బాస్ ని మీట్ అవ్వండి(Arkhos)
- కంపటిషన్ మరియు టఫ్ ఫైట్ కోసం ఎదురుచూసే వారికోసం 6 వ న్యూ బాస్ యడ్ చేసారు
- డైలీ రివార్డ్స్ మరియు అప్గ్రేడ్స్ ని ఉచితంగా పొందవచ్చు
- ఈ గేమ్ మోడ్ లో ఎం వుంది :
0 comments:
Post a Comment