ఈ వాల్ పేపర్స్ కేవలం వాల్ పేపర్స్ కాదు ఇవి చాల అందమైనవి ,చాల కూల్ అయినవి , మరియు అద్భుతమైనవి ఇవి మీ మొబైల్ లేదా లాప్టాప్ కు కొత్త జీవాన్ని ఇస్తాయి , మీ ప్రతి చూపును ఇవి తిప్పానివ్వవు మీరు ఈ క్రింద వున్నా వాటిలో నదులు, జలపాతాలు, ఆకాశం లో రంగులతో నిండి వున్నా రెయిన్బో ,స్పేస్ లేదా మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు , 3D HD వాల్ పేపర్స్ ఉండగా ఇక బోర్ కొట్టించే లేదా సింపుల్ గ వున్నా వాల్ పేపర్స్ ఎందుకు
Some items not working properly
ReplyDelete