రావెన్ స్వార్డ్ షాడో లాండ్ ఈ గేమ్ ఒక గొప్ప అనుభూతుని ఇచ్చే రోల్ ప్లేయింగ్ గేమ్ (RPG), rpg అంటే మీరే ఒక హీరో పాత్రలో ఆ గేమ్ ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అర్ధం ఇటువంటి గేమ్స్ చాల ఇంటరెస్ట్ గా ఉంటాయి అనడం లో సందేహం లేదు ... ఆండ్రాయిడ్ rpg గేమ్స్ లో రావెన్ స్వర్డ్ తిరుగులేనిది , గూగుల్ ప్లే స్టోర్ లో రూ 420 పే చేసి ఈ గేమ్ కొనాలి అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ గేమ్ ఎంత అద్భుతంగ వుంటుందో అని ,
ఈ గేమ్ లో ప్రతి టాస్క్ చాల సులభంగా ఉంటాయి మరియు మన బ్రెయిన్ కి పదును పెట్టేవిగా ఉంటాయి
ఈ గేమ్ యొక్క ఫ్యూచర్స్ :
మీరు అన్వేషించడానికి అపారమైన 3D వరల్డ్
మైమరపించే అందమైన నిజమనిపించే గేమ్ ప్లే మరియు దృశ్యాలు
అద్భుతమైన మ్యూజిక్
గేమ్ లో ఉపయోగించడానికి వందల వెపన్స్
చాల రకాల వెపన్స్ ఉదాహారానికి : బాణాలు , కత్తులు, క్రాస్ బౌస్, గొడ్డళ్లు
గుర్రాలపై స్వారీ చేయొచ్చు
డ్రాగన్స్ పై ఎగరావచ్చు
కొన్ని వందల రకాల శత్రువులు మరియు భయంకరమైన రాక్షసులు కూడా
మ్యాజికల్ రూన్స్
ఆర్మర్ మరియు వెపన్స్ ని అప్గ్రేడ్ చేస్కోవచ్చు
మీ నిర్ణయం పై ఆధారపడి టాస్క్ లో ఉంటాయి
ఈ గేమ్ ఆడుటకు కనీసం ఆండ్రాయిడ్ 4.0 లేదా అంతకు మించి వుండాలి
ముఖ్య గమనిక : డౌన్లోడ్ చేసిన ఫైల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసిన తరువాత APK ఫైల్ ఇన్స్టాల్ చేసి "com.crescentmoongames.ravensword2 " ఫోల్డర్ ని SD CARD / ANDROID / OBB లోకి మూవ్ చెయ్యండి
గూగుల్ ప్లే లింక్ : ravensword shadow lands
ఈ క్రింద డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన తరువాత datafilehost అనే సైట్ కి వెళ్తారు అక్కడ Download with Secured Download manager అన్న చోట టిక్ తీసెయ్యండి లేదంటే గేమ్ బదులు యాడ్స్ డౌన్లోడ్ అవుతాయి
0 comments:
Post a Comment