-->

728x90 AdSpace

లేటెస్ట్ న్యూస్
మైతెలుగు.ఇన్ఫో(www.mytelugu.info)చూస్తున్నందుకు థాంక్స్, కొత్త గేమ్స్, యాప్స్, మూవీస్, హెల్త్ టిప్స్, వీడియోస్ మరియు ఇతర విషయాలకోసాం తరచు వస్తూ ఉండండి డియర్ రీడర్ ఈ సైట్ లో పోస్ట్లు చుసిన తరువాత ఏదైనా సహాయం కోసం లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి క్రింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చెయ్యండి, మీ కామెంట్స్ ఈ బ్లాగ్ ఇంకా డెవలప్ అవ్వడానికి సహాయపడుతాయి, మీ అభిప్రాయం నాకు చాల విలువైనది ....... థాంక్యూ
Monday, 3 October 2016

ఒలంపిక్స్ పతకాలు తేనివారికి ఆ దేశంలో శిక్ష

ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ అంతుబట్టదు. ఎందుకంటే ఈయనో నియంత అంతకు మించి పెద్ద సైకో. తన పిచ్చితో దేశంలో పిచ్చి పిచ్చి విధానాలన్నీ అమలు చేస్తూ ఉంటాడు. కోపం వస్తే ఎంతటి పెద్ద అధికారినైనా చంపేస్తాడు. తాజాగా ఆయనకు తమ దేశ క్రీడాకారులపై కోపం వచ్చింది. రియో ఒలంపిక్స్ కు వెళ్ళే ముందు క్రీడాకారులకు చెప్పాడంట. కనీసం 5 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 17 పతకాలు దేశానికి తీసుకురావాలని హెచ్చరించాడట. కానీ వారి అథ్లెట్స్ 2 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 7 పతకాలు మాత్రమే తెచ్చారు. అంతేకాకుండా వారి శత్రుదేశమైన దక్షిణ కొరియా అథ్లెట్ల చేతిలో కూడా కొన్ని ఈవెంట్లలో వీరు ఓడిపోయారు. దీంతో కిమ్ జోంగ్ కు పిచ్చి కోపం వచ్చింది. పతకాలు తేని క్రీడాకారులందరూ బొగ్గు గనుల్లో పనులు చేయాలని ఆదేశించాడట. పతకాలు తెచ్చిన వారిని మాత్రం సత్కరించాడు. పాపం ఆ దేశ క్రీడాకారుల పరిస్థితి దారుణంగా తయారైంది.

కిమ్ జోంగ్, ఉత్తర కొరియా దేశాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తాడు. దేశంలో అందరినీ శాసిస్తాడు. ఇతర దేశాలని హెచ్చరిస్తాడు. తమకు అడ్డొస్తే ఏ దేశాన్నైనా నాశనం చేస్తానని హెచ్చరిస్తాడు. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాపైనే అణుబాంబు వేస్తానని హెచ్చరించాడు. సాంపుల్ గా అప్పుడప్పుడూ క్షిపణి ప్రయోగాలు కూడా నిర్వహిస్తాడు. నిన్న బుధవారం కూడా ఓ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇటీవల నిర్వహించిన ఓ క్షిపణి ప్రయోగం వల్ల కృత్రిమ భూకంపానికి కారణమయాడు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఒలంపిక్స్ పతకాలు తేనివారికి ఆ దేశంలో శిక్ష Rating: 5 Reviewed By: prakash reddy