-->

728x90 AdSpace

లేటెస్ట్ న్యూస్
మైతెలుగు.ఇన్ఫో(www.mytelugu.info)చూస్తున్నందుకు థాంక్స్, కొత్త గేమ్స్, యాప్స్, మూవీస్, హెల్త్ టిప్స్, వీడియోస్ మరియు ఇతర విషయాలకోసాం తరచు వస్తూ ఉండండి డియర్ రీడర్ ఈ సైట్ లో పోస్ట్లు చుసిన తరువాత ఏదైనా సహాయం కోసం లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి క్రింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చెయ్యండి, మీ కామెంట్స్ ఈ బ్లాగ్ ఇంకా డెవలప్ అవ్వడానికి సహాయపడుతాయి, మీ అభిప్రాయం నాకు చాల విలువైనది ....... థాంక్యూ
Wednesday, 5 October 2016

జి టి ఏ వైస్ సిటీ ఫుల్ పీసీ గేమ్ హైలీ కంప్రెస్డ్ కేవలం 241 mb (GTA)

జి టి ఏ వైస్ సిటీ ఫుల్ పీసీ గేమ్ హైలీ కంప్రెస్డ్ కేవలం 241 mb 


గ్రాండ్ తెఫ్ట్ ఆటో అనేది 2002 వ సంవత్సరం లో వచ్చిన ఓపెన్ వరల్డ్ మరియు ఏక్షన్ ఎడ్వెంచర్ గేమ్ , దీని సృష్టికర్త రాక్ స్టార్ నార్త్ మరియు ప్రచురణ చేసినవారు రాక్ స్టార్ గేమ్స్ , ఇది గ్రాండ్  తెఫ్ట్ ఆటో గేమ్ సిరీస్ లో రెండోవది గా వచ్చింది ఇది నార్త్ అమెరికా లో 29 అక్టోబర్ 2002 న మొదటి గా సోనీ ప్లే స్టేషన్ కు  రిలీజ్ అయ్యింది అయితే 2003 లో  x box మరియు విండోస్ కంప్యూటర్ల కోసం పోర్ట్ చేసారు 

ఈ గేమ్ ఆడుటకు ఉండవలసిన కనీస కంప్యూటర్ అర్హతలు :

800 MHz Intel Pentium III or 800 MHz AMD Athlon or 1.2GHz Intel Celeron or 1.2 GHz AMD Duron processor

128 MB of RAM

8 speed CD / DVD drive

915 MB of free hard disk space

(+ 635 MB if video card does NOT support DirectX Texture Compression)

32 MB video card with DirectX 9.0 compatible drivers ("GeForce" or better)

Sound Card with DirectX 9.0 compatible drivers Keyboard & Mouse



  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: జి టి ఏ వైస్ సిటీ ఫుల్ పీసీ గేమ్ హైలీ కంప్రెస్డ్ కేవలం 241 mb (GTA) Rating: 5 Reviewed By: prakash reddy