ఇమాంగి స్టూడియోస్ వారి టాప్ ఆండ్రాయిడ్ గేమ్ టెంపుల్ రన్ , ఆ గేమ్ తరువాత దాని కొనసాగింపుగా వచ్చిన గేమ్ ఈ టెంపుల్ రన్ 2, కానీ ఈ గేమ్ మొదటి వెర్షన్ కంటే ఎక్కువ గ్రాఫిక్స్ , ఎక్కువ యానిమేషన్స్ కలిగి ఉండి అద్భుతమైన త్రిల్ ని అందిస్తుంది, దీనికి మీరు చెయ్యాల్సింది జస్ట్ అన్ని అడ్డంకులను అధిగమించి మరి స్కై నుండి పడిపోకుండా పరిగెత్తడమే , ఈ గేమ్ మొదటగా I Phone కి రిలీజ్ అయ్యింది అక్కడ పెద్ద విజయం సాధించడం తో దీనిని ఆండ్రాయిడ్ కి పోర్ట్ చేసారు,
ఈ మోడ్ లో ఎం వుంది :
ఆన్ లిమిటెడ్ కాయిన్స్
ఆన్ లిమిటెడ్ జెమ్స్
ఈ గేమ్ ఆడుటకు ఇంటర్నెట్ అవసరం లేదు
0 comments:
Post a Comment