ముఖ్య గమనిక : ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఉచిత వెర్షన్ డౌన్లోడ్ చేసి చూడండి
- మీరు ఏ ఫోన్ కాల్ రికార్డు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగిలిన కంటాక్స్ ను వదిలెయ్యవచ్చు
- రికార్డింగ్స్ ను వినవచ్చు మరియి నోట్స్ యాడ్ చేసుకొని షేర్ కూడా చేయొచ్చు
- రికార్డింగ్ చెయ్యడం లో ఏదైనా లోపాలు వున్నచో లేదా వాయిస్ క్లారిటీ ని పెంచడానికి వేరు వేరు రికార్డింగ్ మోడ్స్ ట్రై చెయ్యండి లేదా AUTO ON SPEAKER MODE సెలెక్ట్ చెయ్యండి
- రికార్డు అయిన కాల్స్ INBOX లో స్టోర్ అవుతాయి డివైస్ మెమరీ ని బట్టి సేవ్ చేసుకొనే లిమిట్ ఉంటుంది మరియు కొత్త రేకరింగ్స్ వచ్చినపుడు పాత రికార్డింగ్స్ ఆటోమేటిక్ గ డెలీట్ అవుతాయి
- ఒకే కాంటాక్ట్ నుండి వచ్చిన కాల్స్ ఆటోమేటిక్ గ సేవ్ చేసుకొనే సౌకర్యం ఈ ప్రొవెర్సిన్ లో మాత్రమే ఉంటుంది
0 comments:
Post a Comment